15 ఆగస్టు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే కాదు,
ప్రఖర జాతీయవాది, విప్లవవీరుడు, భారతమాత దాస్య
శృంఖలాల విమెాచనం కోసం విప్లవ పంథాలో పోరాడి జైలుకు
వెళ్ళిన దేశభక్తుడు అరవిందఘోశ్ !!
నేడు ఆయన జన్మదినము కూడా !!
అఖంఢ భారతానికే స్వాతంత్ర్యం కావాల అని కోరుకున్న వ్యక్తి !
జైలులోనే జగన్మాత సాక్షాత్కారం పొందిన మహనీయుడు !!
భారత దేశాన్ని భారతమాతగా , జగన్మాతృ స్వరూపంగా ,
ఆరాధన చేసి జగన్మాత ఉపాసకుడు !!
తరువాతి కాలంలో పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని
స్థాపించి ఆధ్యాత్మిక జీవితంలో పరి పూర్ణత సాదించిన
ఆధ్యాత్మిక యెాగి " అరవింద " మహార్షి , ఆయన ఒక
గొప్ప తత్త్వవేత్త !! #ఆధ్యాత్మికగురువు !!
ఆయన రచనలను ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం ప్రచురించుకొనుటకు అనుమతి ఇవ్వలేదు !!
వారు చెప్పిన కారణం !! ఆయన అఖంఢ భారతాన్ని
ఆహ్వాహనచేస్తున్నాడు !!
దేశాన్ని జగన్మాతగా ఆరాధిస్తున్నాడు అని !!
ఆయన వ్రాసిన " సావిత్రి " గ్రంథం మహోన్నతమైనది !!
భారతీయులకే కాదు విశ్వజనులందరికీ ఆయన ఆరాధనీయుడు !!
వారి జన్మదిన సంధర్భంగా పుష్పాంజలి ఘటిద్దాం !! #జయహోభారత్!!
No comments:
Post a Comment