SRI AUROMAA newsletter posts are avilable here since 2009 uploaded by SRI AUROBINDO SOCIETY CENTRE, ELURU, A.P.

Friday, February 11, 2022

𝑻𝒉𝒆 𝒎𝒐𝒓𝒆 𝑰 𝒈𝒐, 𝒕𝒉𝒆 𝒎𝒐𝒓𝒆 𝑰 𝒌𝒏𝒐𝒘


 

𝑻𝒉𝒆 𝒎𝒐𝒓𝒆 𝑰 𝒈𝒐, 𝒕𝒉𝒆 𝒎𝒐𝒓𝒆 𝑰 𝒌𝒏𝒐𝒘 𝒕𝒉𝒂𝒕 𝒊𝒕 𝒊𝒔 𝒊𝒏 𝒘𝒐𝒓𝒌 𝒕𝒉𝒂𝒕 𝑺𝑹𝑰 𝑨𝑼𝑹𝑶𝑩𝑰𝑵𝑫𝑶’𝑺 𝒊𝒏𝒕𝒆𝒈𝒓𝒂𝒍 𝒚𝒐𝒈𝒂 𝒊𝒔 𝒃𝒆𝒔𝒕 𝒅𝒐𝒏𝒆.🌹𝑻𝑯𝑬 𝑴𝑶𝑻𝑯𝑬𝑹 ఎంత ఎక్కువగా పయనం సాగిస్తుంటే,శ్రీఅరొబిందో యొక్క సమగ్ర యోగం పనిలోనే అత్యంత బాగా జరుగుతుందని మరింత ఎక్కువగా తెలుస్తుంది.🌱-శ్రీ మాత

 The progress in sadhana comes from the rectification of the inner and outer attitude, not from the nature of the work one does — any work, even the most humble, can lead to the Divine if it is done with the right attitude.

🌸 The Mother సాధనలో పురోభివృద్ధి బాహ్య అంతరాల ధృఖ్పథం సరిదిద్దుకోవటం ద్వారా వస్తుంది;వ్యక్తి చేసే పని యొక్క స్వభావం వలన కాదు--ఏ పనైనా,చాలా సాధారణ పనైనా,సరైన ధృఖ్పథంతో నిర్వహిస్తే దైవం వైపుకి దారి తీస్తుంది.🦚శ్రీ మాత.Read::Among the Not so Great by Prabhakar Batti.

Wednesday, February 9, 2022

దివ్యక్రియాశక్తి,

 

ఆమె దివ్యక్రియాశక్తి,జరగక తప్పని దివ్యవాక్కు, మన కష్టమయ ఆరోహణ సూదంటురాయి,మన సూర్యులన్నింటిని వెలిగించు మహా సూర్యుడామె,సిద్ధింప జేసుకొనని వైశాల్యతల నుండి వంగిన దివ్యవెలుగు, అసాధ్యమగు దాని నుండి దారి చూపు ఆనందం, ఇంతవరకు భువిపైకి రాని సర్వ మహాబలమామె.🌹సావిత్రి గ్రంథం---శ్రీ అరొబిందొ రచించిన మహా కావ్యం--- ఆంగ్లంలో మరెవ్వరూ రాయని విధముగా 24000 line లతో వ్రాసిన మార్మిక పద్యం--అన్ని యోగాల సమన్వయం;భవిష్యత్ ఉన్నత మానవ జాతి రాకను తెలియచెప్తూ,ఆ జగజ్జనని విశ్వరూపమును మనకు అందించిన దివ్యయోగ పథం.👏

Thursday, February 3, 2022

Champaklal నా సింహం అని శ్రీ మాత ప్రకటించారు.

 





2nd ఫిబ్రవరి శ్రీ చంపలాల్ జన్మదినం.🌷1903లో జన్మించిన ఈయన 1924 నుండి 1950 వరకు శ్రీ అరొబిందో శిష్యునిగా,సేవకునిగా తదుపరి 1973 వరకు శ్రీ మాత శిష్యునిగా అనేక సేవలు చేశారు.(champaklal నా సింహం అని శ్రీ మాత ప్రకటించారు.)🌹రోజంతా వారి సేవలో ఉంటూ,చంపక్ లాల్ గారు వారి వస్తువులను భద్రపరిచారు--అవే నేడు శ్రీ స్మృతి museum లో చూడవచ్చు.🌸అలాగే శ్రీ అరొబిందో మహాయోగి దేహంనుండి ఆయన సేకరించి భద్రపర్చిన కేశములు,నఖములు నేడు మన దేశములో,ఇతర దేశాలలో Relics కేంద్రాలుగా పూజలందుకుంటున్నాయి.🦢తెలంగాణలోని పలుప్రాంతాలలో, ఇతర చోట్ల కొన్ని కేంద్రాలను ఈ యోగి సందర్శించారు.🦜
Sri Champaklal born on 2nd February,served Sri Aurobindo from 1924 to 1950 and The Mother up to 1973.The Mother called Him her Lion and in 1968 commented that He looks like a Yogi.He served them and Carefully collected their items--now exhibited in Sri Smruthi Museum .👍He collected Sri Aurobindo's Hair and Nails which are established as Relics centres in India and in other countries.👏He visited some centres in Telangana and other places.🦚