SRI AUROMAA newsletter posts are avilable here since 2009 uploaded by SRI AUROBINDO SOCIETY CENTRE, ELURU, A.P.

Thursday, February 3, 2022

Champaklal నా సింహం అని శ్రీ మాత ప్రకటించారు.

 





2nd ఫిబ్రవరి శ్రీ చంపలాల్ జన్మదినం.🌷1903లో జన్మించిన ఈయన 1924 నుండి 1950 వరకు శ్రీ అరొబిందో శిష్యునిగా,సేవకునిగా తదుపరి 1973 వరకు శ్రీ మాత శిష్యునిగా అనేక సేవలు చేశారు.(champaklal నా సింహం అని శ్రీ మాత ప్రకటించారు.)🌹రోజంతా వారి సేవలో ఉంటూ,చంపక్ లాల్ గారు వారి వస్తువులను భద్రపరిచారు--అవే నేడు శ్రీ స్మృతి museum లో చూడవచ్చు.🌸అలాగే శ్రీ అరొబిందో మహాయోగి దేహంనుండి ఆయన సేకరించి భద్రపర్చిన కేశములు,నఖములు నేడు మన దేశములో,ఇతర దేశాలలో Relics కేంద్రాలుగా పూజలందుకుంటున్నాయి.🦢తెలంగాణలోని పలుప్రాంతాలలో, ఇతర చోట్ల కొన్ని కేంద్రాలను ఈ యోగి సందర్శించారు.🦜
Sri Champaklal born on 2nd February,served Sri Aurobindo from 1924 to 1950 and The Mother up to 1973.The Mother called Him her Lion and in 1968 commented that He looks like a Yogi.He served them and Carefully collected their items--now exhibited in Sri Smruthi Museum .👍He collected Sri Aurobindo's Hair and Nails which are established as Relics centres in India and in other countries.👏He visited some centres in Telangana and other places.🦚





No comments: