నిజమైన కర్మయోగి,కీ.శే.JRD Tata--భారత వైమానిక రంగ పితామహులు.అతిపెద్ద వ్యాపార సామ్రాజ్య అధినేత కానీ మానవత్వానికి,నిజాయితీకి,కార్యద క్షతకు ప్రతీక.👌JRD Tata-- మరో కార్యదక్షురాలు,భారత దేశంలో Computer విద్యని అభ్యసించిన తొలి తరం మహిళ,తన సేవా ఫౌండేషన్ ద్వారా విస్తారమైన సంఘ సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతిభావంతురాలు--Smt. సుధా నారాయణమూర్తిగారికి ఇచ్చిన సలహా---ఎవ్వరూ ధనానికి అధిపతులు కారు; అందరూ trustee లే; ధనం చేతులు మారుతూ ఉంటుంది; మీరు జీవితములో విజయులైతే ఆ ధనాన్ని- మిమ్మల్ని దయతో ఆదరించిన సంఘానికి తిరిగి ఇవ్వండి.👍(Sri Aurobindo dealt about Money& trusteeship--pages15-18 in Small book::The Mother.)👏 Read::Life of JRD Tata.🌷Also,Late Naani Paalkhivalaa's Speeches on Economics,Money etc.🌸